- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళలకు బిగ్ షాక్.. నేడు భారీగా పెరిగిన ధరలు
by samatah |
మహిళలకు బిగ్ షాక్ నేడు బంగారం ధరలు మరోసారి పెరిగాయి. బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. అందుకే చాలా మంది గోల్డ్ కొనడానికే ఇస్టపడుతుంటారు. ఇక గత రెండు రోజుల క్రితం

X
దిశ, వెబ్‌డెస్క్ : మహిళలకు బిగ్ షాక్ నేడు బంగారం ధరలు మరోసారి పెరిగాయి. బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. అందుకే చాలా మంది గోల్డ్ కొనడానికే ఇస్టపడుతుంటారు. ఇక గత రెండు రోజుల క్రితం వరసగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ ధర, కానీ పెళ్లీల సీజన్ కావడంతో రెండు రోజుల నుంచి బంగారం ధర భారీగా పెరుగుతోంది.
కాగా, నేడు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెల్లితే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 170 పెరిగి, గోల్డ్ ధర రూ.56, 290 గా నమోదు అయ్యింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.150 పెరిగి, గోల్డ్ ధర రూ.51,600గా ఉంది. అలాగే బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తూ, నేడు వెండి ధర భారీగా పెరిగింది. కేజీ వెండి ధరపై రూ.1000 పెరగడంతో, రూ.70,200గా వెండి ధర ఉంది.
- Tags
- Gold price today
Next Story






