- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధర
by samatah |
బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ నేడు బంగారం ధర భారీగా తగ్గింది. మంగళవారం గోల్డ్ రేట్ స్వల్వంగా పెరగగా, బుధవారం బంగారం ధర దిగొచ్చింది.

X
దిశ, వెబ్‌డెస్క్ : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ నేడు బంగారం ధర భారీగా తగ్గింది. మంగళవారం గోల్డ్ రేట్ స్వల్వంగా పెరగగా, బుధవారం బంగారం ధర దిగొచ్చింది.
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 24 క్యారెట్స్ బంగారం ధర రూ.80 తగ్గగా గోల్డ్ ధర రూ.57,160గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 తగ్గగా, గోల్డ్ ధర రూ.52400గా ఉంది.
- Tags
- Gold price today
Next Story






