నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

by Dishanational2 |
నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,600గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 57,380గా ఉంది.



Next Story

Most Viewed