- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంగారం ధర ఆల్‌టైమ్ రికార్డ్.. 10 గ్రాములు రూ.1,26,070
బంగారం ధర మరోసారి ఆల్‌టైమ్ రికార్డుకు చేరింది.

X
దిశ, వెబ్‌డెస్క్: బంగారం ధర మరోసారి ఆల్‌టైమ్ రికార్డుకు చేరింది. బుధవారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ.1,26,070కి చేరుకుంది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,16,750గా ఉంది. వెండి కిలో రూ.1,58,400కి చేరింది. మంగళవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,23,580 ఉండగా.. బుధవారం ఇవాళ ఒక్కరోజే రూ.2,290కి పెరిగింది. కిలో వెండి ధర రూ.1,54,350 ఉండగా.. తాజాగా ఏకంగా రూ.4,050 పెరిగి రూ.1,58,400కి చేరింది. అమెరికాలో షట్‌డౌన్ కొనసాగుతుండటం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఈ ఏడాదిలో మరింత తగ్గిస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల తమ నిధులను బంగారం, వెండిపైకి మళ్లించడంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
Next Story






