- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
All-Time Record: హైదరాబాద్‌లో రూ.1.20 లక్షలు దాటిన బంగారం ధర
by Gantepaka Srikanth |
ఆకాశమే హద్దుగా బంగారం ధరలు(Gold Price) పరిగెడుతున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆకాశమే హద్దుగా బంగారం ధరలు(Gold Price) పరిగెడుతున్నాయి. నెల వ్యవధిలోనే వేలకు వేలు పెరిగింది. తాజాగా అక్షరాలా రూ.1 లక్ష 20 వేలకు చేరింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రామాల బంగారం రూ.1,20,700 మార్క్‌ను చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,11,770 గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెడి ధర రూ.1,49,600గా ఉంది. గ్లోబల్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 3864 డాలర్ల దగ్గర, ఔన్స్ వెండి ధర సుమారు 47 డాలర్ల దగ్గర ట్రేడ్ అవుతోంది. పండుగ సీజన్‌లో బంగారం ధరలు ఇంతలా పెరిగిపోతుండటం సామాన్యులను కలవరపరుస్తోంది. బంగారం ధర తగ్గితే కొనుగోలు చేద్దామని ఎదురుచూస్తున్నవారికి ఇది భారీ షాక్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Next Story






