- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగారం ప్రియులకు బిగ్ షాక్.. నేడు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
బంగారం ప్రియులకు బిగ్ షాక్. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం పెళ్లీల సీజన్ నడుస్తుంది. అంతే కాకుండా పంట కూడా

X
దిశ, వెబ్‌డెస్క్ : బంగారం ప్రియులకు బిగ్ షాక్. నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం పెళ్లీల సీజన్ నడుస్తుంది. అంతే కాకుండా పంట కూడా చేతికందే సమయం కాబట్టి చాలా మంది, డబ్బులతో బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తిచూపుతుంటారు. ఈ నేపథ్యంలో బంగారం ధర భారీగా పెరిగింది.
మంగళవారం హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 పెరిగి, రూ.57,220గా ఉంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.290 పెరిగి, గోల్డ్ ధర రూ. 52,450గా ఉంది. అలాగే నేడు వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనించాయి. కేజీ వెండి ధర పై రూ.800 పెరగడంతో, వెండి ధర రూ.69,500గా నమోదైంది.
Also Read..
Next Story






