- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు స్థిరంగా బంగారం, వెండి ధరలు
by samatah |
బంగారం కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. అందుకోసం ఎప్పటికప్పుడు బంగారం రేటు ఎలా ఉంది. పెరిగిందా, తగ్గిందా ఇలా ప్రతి విషయాన్ని తెలుసుకుంటారు.

X
దిశ, వెబ్‌డెస్క్ : బంగారం కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. అందుకోసం ఎప్పటికప్పుడు బంగారం రేటు ఎలా ఉంది. పెరిగిందా, తగ్గిందా ఇలా ప్రతి విషయాన్ని తెలుసుకుంటారు. అలాంటి వారి కోసమే ఈ సమాచారం. కాగా, శనివారం బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి.
నేడు హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,450 ఉండగా,10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,750గా నమోదైంది. ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తూ.. కేజీ వెండి ధర రూ.70,000లుగా ఉంది.
Next Story






