Today Gold, Silver Rates: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం, వెండి ధరలు

by Gugulothu.Kavitha |   (  Updated:2026-02-13 02:25:49  IST  )

ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,23,600 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.600 తగ్గి రూ.1,23,000గా ఉంది. అలాగే నిన్న రూ.1,34,840 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ.660 తగ్గి రూ.1,34,180కు చేరుకుంది.

Today Gold, Silver Rates: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం, వెండి ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకరోజు రేట్లు తగ్గి కాస్త ఊరటనిస్తుంటే మరోరోజు పెరిగి అమ్మో అనిపిస్తున్నాయి. ఈ క్రమంలో నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,23,600 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.600 తగ్గి రూ.1,23,000గా ఉంది. అలాగే నిన్న రూ.1,34,840 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర పై నేడు రూ.660 తగ్గి రూ.1,34,180కు చేరుకుంది. ఇక అటు వెండి ధర రూ.3000 తగ్గి కిలో రూ.2,21,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.1,23,000

24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,34,180

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.1,23,000

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,34,180

Next Story