- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అదిరిపోయే న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
బంగారం ప్రియులకు అదిరిపోయే న్యూస్. బంగారం కొనుగోలు చేయాలని ఎవరు అనుకోరు. ప్రతి ఒక్కరు ఎప్పుడెప్పుడు గోల్డ్ కొందామా అని ఎదురు చూస్తుంటారు. ఏ చిన్న శుభకార్యం

X
దిశ, వెబ్‌డెస్క్ : బంగారం ప్రియులకు అదిరిపోయే న్యూస్. బంగారం కొనుగోలు చేయాలని ఎవరు అనుకోరు. ప్రతి ఒక్కరు ఎప్పుడెప్పుడు గోల్డ్ కొందామా అని ఎదురు చూస్తుంటారు. ఏ చిన్న శుభకార్యం జరిగినా సరే బంగారం కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాంటి వారికి నేడు తీపికబురు అందనుంది.నేడు బంగారంధ భారీగా తగ్గింది.
హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధరల వివరాల్లోకి వెళ్లితే..10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధరపై రూ.650 తగ్గడంతో, గోల్డ్ ధర రూ.51000గా నమోదైంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.720 తగ్గడంతో గోల్డ్ ధర రూ.55,630గా ఉంది. అలాగే వెండిధరలు కూడా నేడు భారీగా తగ్గాయి.కేజీ వెండి ధరపై రూ.2500 తగ్గడంతో ధర రూ.67500గా ఉంది.
ఇవి కూడా చదవండి :
Next Story






