జూన్ 14: నేడు గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Phanindra |   (  Updated:2023-06-14 02:41:35  IST  )

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన మారుతూ ఉంటాయి.

జూన్ 14: నేడు గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన మారుతూ ఉంటాయి. అయితే ఇది 19 కేజీల కమర్షియల్ LPG సిలిండర్‌కు మాత్రమే వర్తిస్తుంది. నిత్యావసరాల ధరలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతుండటంతో .. మరోవైపు గ్యాస్ ధరలు కూడా తగ్గుతూ.. పెరుగుతున్నాయి. ఈ రోజు గ్యాస్ సిలిండర్ రేట్లు ఎలా ఉన్నాయంటే..

హైద్రాబాద్ - రూ.1,115

వరంగల్ - రూ.1,1174

విశాఖపట్నం - రూ.1,112

విజయవాడ - రూ. 1,118

గుంటూరు - రూ.1,114

Also Read...

నేడు స్థిరంగా నమోదైన బంగారం ధరలు

Next Story