LPG Gas Price(March 30): తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు

by Jakkula.Mamatha |

ఈ రోజు(మార్చి 30) తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగారల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

LPG Gas Price(March 30): తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: గ్యాస్ ధరలు సామాన్య ప్రజలకు భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ ఉద్రిక్తతల(ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం) కారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు దేశీయ వంట గ్యాస్(LPG) సిలిండర్ ధరలను పెంచాయి. ఈ తరుణంలో ఇంట్లో ఉపయోగించే సాధారణ వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 60 పెరిగింది. ఈ పెంపుతో హైదరాబాద్‌లో 14.2 కిలోల సిలిండర్ ధర సుమారు రూ. 965కు చేరుకుంది. హోటల్స్, రెస్టారెంట్లు వాడే 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 115 పెరిగింది. దీంతో కొన్ని హోటల్స్ మూసి వేసుకునే పరిస్థితి నెలకొంది. ఇతర నగరాలతో పోల్చి చూస్తే వరంగల్‌లోనే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజు(మార్చి 30) తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగారల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

మార్చి 30వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలు

హైదరాబాద్: రూ.965.00

వరంగల్: రూ. 984.00

విశాఖపట్నం: రూ. 921.00

విజయవాడ: రూ. 937.50

గుంటూరు: రూ. 937.50

Next Story