LPG Gas Price(April 19): తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు

by Jakkula.Mamatha |

నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి.

LPG Gas Price(April 19): తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. ఈ నెల(ఏప్రిల్) ఒకటో తేదీన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్ని పెంచగా.. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలు స్థిరంగా ఉన్నాయి. 19 కేజీల ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ పై రూ.195.50 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇదిలా ఉంటే.. ఇవాళ(ఏప్రిల్ 19) రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

ఈ రోజు గ్యాస్ సిలిండర్ ధరలు

హైదరాబాద్: రూ.965

వరంగల్: రూ.984

విశాఖపట్నం: రూ.921

విజయవాడ: రూ.937.50

గుంటూరు: రూ.937.50

Next Story