- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
LPG Gas Price(April 05): తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు
by Jakkula.Mamatha |
ఈ రోజు(ఏప్రిల్ 05) తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం హైదరాబాద్‌లో 14.2 కిలోల సిలిండర్ ధర రూ. 965.00గా ఉంది. అయితే, గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల అంతర్జాతీయ ఉద్రిక్తతల (ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం) కారణంగా పెరిగిన ధరలు ఏప్రిల్ 1వ తేదీ నుంచైన తగ్గుతాయెమో అని వినియోగదారులు ఆశపడ్డారు. కానీ వారికి నిరాశే మిగిలింది. ఈ నెల ఒకటో తేదీన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్ని పెంచగా.. గృహవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరలు స్థిరంగా ఉన్నాయి.
ఈ రోజు(ఏప్రిల్ 05) గ్యాస్ సిలిండర్ ధరలు
హైదరాబాద్: రూ.965
వరంగల్: రూ.984
విశాఖపట్నం: రూ.921
విజయవాడ: రూ.937.50
గుంటూరు: రూ.937.50
Next Story






