- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
LPG Gas Price Today : గ్యాస్ సిలిండర్ ధరలు
by Ratna Kumari |
ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధరలు ఊహించని విధంగా ఉంటున్నాయి. హైదరాబాద్‌లో 14.2 కిలోల సిలిండర్ ధర సుమారు రూ. 965కు చేరుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధరలు ఊహించని విధంగా ఉంటున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి గ్యాస్ సిలిండర్ ధరలు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. దీంతో కమర్షియల్ సిలిండర్ల ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో కొన్ని హోటళ్లను ప్రధాన నగరాల్లో మూసీ వేయడం గమనార్హం. హైదరాబాద్ లో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.965 కి చేరుకుంది. నిన్నటి మాదిరిగానే ఇవాళ కూడా గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. మార్చి 21న తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి.
ఈ రోజు గ్యాస్ సిలిండర్ ధరలు
హైదరాబాద్ : రూ. 965
వరంగల్: రూ. 984
విశాఖపట్నం: రూ. 921
విజయవాడ: రూ. 937.50
గుంటూరు: రూ. 937.50
Next Story






