ఫిబ్రవరి-26: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Disha Web Desk 6 |
ఫిబ్రవరి-26: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, ఫీచర్స్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల ఒకటవ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించారు. అలాగే గృహ వినియోగ గ్యాస్ ధరల్లోనూ పలు మార్పులు చేయడంతో సామాన్య ప్రజలు ఆనందపడుతున్నారు. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం హామి ఇచ్చినట్లుగా రూ. 500 గ్యాస్ సిలిండర్ త్వరలో రానున్నట్లు తెలుస్తోంది. ఇది ఎప్పుడెప్పుడు అందుబాటులోకి తీసుకువస్తారా అని సామాన్య ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు.

హైదరాబాద్: రూ. 966

వరంగల్: రూ. 974

విశాఖపట్నం: రూ. 912

విజయవాడ: రూ. 927

గుంటూరు: రూ. 944

Also Read..

ఫిబ్రవరి-26: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే

Next Story

Most Viewed