- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చరణ్ నెంబర్‌ను ఉపాసన ఏమని సేవ్ చేసుకుందో తెలుసా..? అస్సలు ఊహించి ఉండలేరుగా..!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) భార్య ఉపాసన(Upasana) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) భార్య ఉపాసన(Upasana) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌లో సీఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) వైస్ ఛైర్‌పర్సన్‌గా సేవలు అందిస్తున్న ఆమెను ఇటీవలే తెలంగాణ స్పోర్ట్స్ హబ్‌కు కో ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. అలాగే మరోపక్క తల్లిగా క్లీంకార బాధ్యతలను కూడా చూసుకుంటుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిన్నది తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు షేర్ చేసింది.
ఆమె మాట్లాడుతూ.. ‘బేసిక్‌గా సెలబ్రిటీలు తరచూ ఫోన్ నంబర్స్ మారుస్తూ ఉండటం సర్వసాధారణం. ఇక రామ్ చరణ్ అయితే ఈ విషయంలో సరికొత్త రికార్డు సృష్టించాడని చెప్పాలి. ఇప్పటివరకు చరణ్ 199 సార్లు తన మొబైల్ నెంబర్ మార్చుకున్నాడు. ప్రస్తుతం వాడుతున్నది ఆయన 200వ నెంబర్. అందుకే, నా ఫోన్‌లో నా భర్త పేరును “రామ్ చరణ్ 200”గా సేవ్ చేసుకున్నాను’ అని ఉపాసన చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Also Read..
మహేష్ బాబు మరదలికి చేదు అనుభవం.. సెన్సేషనల్ పోస్ట్ వైరల్






