- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > బిజినెస్ > ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త.. ఉచితంగా ఇన్ని లక్షలు వస్తాయని తెలుసా?
ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు శుభవార్త.. ఉచితంగా ఇన్ని లక్షలు వస్తాయని తెలుసా?
ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంటుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంటుంది. కానీ గ్యాస్ సిలిండర్ కు సంబంధించిన మీకు తెలియని విషయం ఏంటంటే.. మీరు తీసుకునే LPG గ్యాస్ కనెక్షన్ తో పాటు మీకు ఇన్సూరెన్స్ కూడా ఇవ్వబడుతుంది. అనుకోని పరిస్థితుల్లో మీ గ్యాస్ సిలిండర్ పేలితే మీకు జరిగిన నష్టానికి మీకు పరిహారం చెల్లించాలిసిందే. మీరు ఒక వేళ సిలిండర్ పేలి చనిపోతే రూ. 6 లక్షలు వరకు నష్ట పరిహారం ఇస్తుంది. ప్రమాదానికి గురై గాయాలు పాలయితే రూ.3 లక్షలు వరకు వారే భారిస్తారు. మీ ప్రాపర్టీ పరంగా నష్ట పోతే రూ. 2 లక్షలు చెల్లిస్తారు. ఇవన్నీ మనం వాడే పైప్, LPG గ్యాస్ కు వర్తిస్తుంది.
Next Story






