అదిరిపోయిన దీపావళి ఆఫర్లు.. అమెజాన్‌‌లో భారీ డిస్కౌంట్‌..!

by Disha Web Desk 2 |
అదిరిపోయిన దీపావళి ఆఫర్లు.. అమెజాన్‌‌లో భారీ డిస్కౌంట్‌..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఏం కొనుగోలు చేయాలన్నా అందరూ ఆన్లైన్ మీదే ఆధారపడుతున్నారు. ఆఫర్లు చూసి కొనుగోలు చేయడం సర్వసాధారణం అయిపోయింది. ముఖ్యంగా సెల్‌ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, ఫ్రిడ్జ్‌లు ఎక్కువగా కొంటుంటారు. ఈ ఆఫర్లు పండగల సమయాల్లో ఎక్కువగా ఉంటాయి. అన్నింటికంటే ఎక్కువగా దీపావళి పండగ వేళ అన్నింట్లో ఆఫర్లు పెండుతుంటారు. తాజాగా.. దీపావళి సందర్భగా అన్ని ఈ కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రత్యేక సేల్స్‌ ప్రారంభమయ్యాయి. కొన్ని ఈ కామర్స్‌ కంపెనీల్లో అన్ని రకాల వస్తువులు దాదాపు 50 శాతం తగ్గింపు లభిస్తున్నాయి.

ముఖ్యంగా ఈ సేల్స్‌లో ఎలక్ట్రిక్‌ వస్తువులను కొనుగోలు చేసేవారికి బంఫర్‌ డిస్కౌంట్‌ లభిస్తోంది. ముఖ్యంగా సౌండ్‌ బార్‌లను కొనుగోలు చేయాలనులనుకునేవారికి అమెజాన్‌ భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అంతేకాకుండా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సౌండ్‌ బార్‌ను కంపెనీ ఎమ్ఆర్‌పీ రూ.8,499 ఉండగా.. ఆఫర్స్‌లో భాగంగా 29శాతం తగ్గింపుతో మీరు రూ.5,999కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ బార్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే రూ.1,250 అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది. అంతేకాకుండా మీరు IDFC ఫస్ట్‌ కార్డ్‌ ద్వారా కొనుగోలు చేసిన రూ.1,250 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది.

Next Story

Most Viewed