- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగులకు దీపావళి కానుక
by GSrikanth |
ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగులకు దీపావళి కానుక లభించింది. ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ ప్రారంభమైనట్లు ఈపీఎఫ్‌ఓ(EPFO) ప్రకటించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగులకు దీపావళి కానుక లభించింది. ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ ప్రారంభమైనట్లు ఈపీఎఫ్‌ఓ(EPFO) ప్రకటించింది. ఇప్పటికే 24 కోట్లకుపైగా అకౌంట్లలో వడ్డీ పడిందని.. అన్ని ఖాతాల్లో జమ అయ్యేందుకు ఇంకాస్త సమయం పట్టొచ్చని తెలిపింది. దీంతో ఉద్యోగులకు దీంతో ఉద్యోగులకు దీపావళి కానుక అందినట్లు అయింది. ప్రస్తుతం వడ్డీ రేటు 8.15 శాతంగా ఉంది. కాగా, ఇంట్రెస్ట్ జమ కాగానే అంది మీ ఖాతాల్లో చూపిస్తుందని పేర్కొంది. యూఎమ్‌ఏఎన్‌జీ(UMANG) యాప్ లేదా EPFO వెబ్‌సైట్‌లో లాగినై వడ్డీ పడిందో లేదో తెలుసుకోవచ్చు.
Next Story






