- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డిసెంబర్-17: నేడు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?
గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు.

X
దిశ, వెబ్‌డెస్క్: గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను పెంచారు. కానీ, ప్రజలు ఎక్కువగా వినియోగించే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.
హైదరాబాద్: రూ.966
వరంగల్: రూ. 974
విశాఖపట్నం: రూ.912
విజయవాడ: రూ.927
గుంటూర్: రూ. 944
Next Story






