భారీగా తగ్గిన చికెన్ ధరలు.. కేజీ ఎంతంటే ?

by Sumithra |   ( Updated:2024-01-23 14:45:07.0  )
భారీగా తగ్గిన చికెన్ ధరలు.. కేజీ ఎంతంటే ?
X

దిశ, ఫీచర్స్: కార్తీక మాసం వచ్చి పోయినప్పటి నుంచి చికెన్ ధరల్లో హెచ్చు తగ్గులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రెండు మూడు రోజుల నుంచి చికెన్ ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. తాజాగా, నేడు చికెన్ ధరలు ఆకాశాన్నంటాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ చికెన్ రూ. 170 ఉంది. అలాగే బోన్ లెస్ చికెన్ రూ. 220గా విక్రయించగా, స్కిన్‌లెస్ రూ. 210గా ఉంది.



Next Story

Most Viewed