- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కేజీ ఎంతంటే ?
by Batti.Sumithra |
కార్తీక మాసం వచ్చి పోయినప్పటి నుంచి చికెన్ ధరల్లో హెచ్చు తగ్గులు జరుగుతున్నాయి.

X
దిశ, ఫీచర్స్ : కార్తీక మాసం వచ్చి పోయినప్పటి నుంచి చికెన్ ధరల్లో హెచ్చు తగ్గులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రెండు మూడు రోజుల నుంచి చికెన్ ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నిన్నటి నుంచి చికెన్ ధరలు నిలకడగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ చికెన్ ధర రూ. 319గా ఉంది. అలాగే బోన్ లెస్ చికెన్ ధర రూ. 520 ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ ధర రూ. 200గా ఉంది.
Next Story






