- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పసిడి ప్రియులకు ఎగిరిగంతేసే న్యూస్.. నాలుగో రోజు కూడా తగ్గిన బంగారం ధరలు
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. అయితే ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరలు బాగా పెరిగాయి. కానీ గత మూడు రోజుల నుంచి వరుసగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా నేడు కూడా గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి. దీంతో పసిడి ప్రియులు ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.200 కు తగ్గి రూ.79,400 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.220 కు తగ్గి రూ.86,620 గా ఉంది. ఇక వెండి ధరలు స్థిరంగా కిలో రూ. 1,05,000గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.79,400
24 క్యారెట్ల బంగారం ధర - రూ.86,620
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.79,400
24 క్యారెట్ల బంగారం ధర – రూ.86,620






