LPG Gas Price Today: సామాన్యులకు బిగ్ షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

by Jakkula.Mamatha |   (  Updated:2026-03-08 03:13:05  IST  )

హైదరాబాద్(Hyderabad)లో ఈరోజు(ఆదివారం) 14.2 కిలోల ప్రతి సిలిండర్‌కు LPG ధర రూ.965.00గా ఉంది.

LPG Gas Price Today: సామాన్యులకు బిగ్ షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: వాణిజ్య సిలిండర్ ధరలను ఇండియన్ చమురు మార్కెటింగ్ కంపెనీలు మార్చుతుంటాయి. ప్రతి నెలా 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరలు సవరించబడతాయి. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. దేశవ్యాప్తంగా LPG సిలిండర్ పై రూ.60, కమర్షియల్ సిలిండర్ పై రూ.115 పెరిగింది. నిన్నటి నుంచి ఈ ధరలు పెరగడం గమనార్హం. హైదరాబాద్(Hyderabad)లో ఈరోజు(ఆదివారం) 14.2 కిలోల ప్రతి సిలిండర్‌కు LPG ధర రూ.965.00గా ఉంది. ఇతర నగరాలతో పోల్చి చూస్తే వరంగల్‌లోనే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ(మార్చి 8) రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

హైదరాబాద్: రూ.965.00

వరంగల్: రూ. 984.00

విశాఖపట్నం: రూ. 921.00

విజయవాడ: రూ.937.50

గుంటూరు: రూ. 937.50

Next Story