- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ అలర్ట్ : ఈ వారంలో మూడు రోజులు బ్యాంకులు బంద్
by Jakkula Samataha |
బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలర్ట్. బ్యాంకు సెలవు దినాలపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. చాలా మంది ఖాతాదారులు బ్యాంకు సెలవు రోజులను తెలుసుకోకుండా ముఖ్యమైన పనులను వాయిదా వేసుకుంటారు.

X
దిశ, ఫీచర్స్ : బ్యాంకు ఖాతాదారులకు బిగ్ అలర్ట్. బ్యాంకు సెలవు దినాలపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. చాలా మంది ఖాతాదారులు బ్యాంకు సెలవు రోజులను తెలుసుకోకుండా ముఖ్యమైన పనులను వాయిదా వేసుకుంటారు. అలాంటి వారికోసమే ఈ సమాచారం.
ఇప్పటికే సంక్రాంతి సందర్భంగా బ్యాంకులకు వరసగా మూడు రోజులు సెలవులు వచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఈ వారంలో కూడా మరో మూడు రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. జనవరి 26 రిపబ్లిక్ డే , జనవరి 27 రెండో శనివారం, జనవరి 28న ఆది వారం కావడంతో బ్యాంకులకు వరసగా మూడు రోజులు సెలవులు ప్రకటిస్తూ ఆర్బీఐ కీలక ప్రకట న చేసింది. అంతే కాకుండా జనవరి 22న అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఉన్నందున ఉత్తర ప్రదేశ్ లోని బ్యాంకులన్నీ మూతపడనున్నాయి. ఉత్తరప్రదేశ్ లోనే కాకుండా ఇంఫాల్ లో కూడా 22న బ్యాంకులు మూసివేయనున్నారు.
Next Story






