₹1 లక్ష కోట్ల వాల్యుయేషన్‌ను దాటిన బ్యాంక్ ఆఫ్ బరోడా

by Disha Web Desk 12 |
₹1 లక్ష కోట్ల వాల్యుయేషన్‌ను దాటిన బ్యాంక్ ఆఫ్ బరోడా
X

దిశ, వెబ్‌డెస్క్: బ్యాంక్ ఆఫ్ బరోడా మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో ₹1 లక్ష కోట్లు దాటింది.సోమవారం దినికి చెందిన షేర్లు 3 శాతం ఎక్కువ జంప్ చేసి 194.85కి చేరుకున్నాయి. దీంతో ₹1 లక్ష కోట్ల మార్కెట్ విలువతో, బ్యాంక్ ఆఫ్ బరోడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత మైలురాయిని దాటిన భారతదేశపు రెండవ ప్రభుత్వ రంగ బ్యాంకుగా అవతరించింది. అలాగే ప్రైవేట్ రుణదాత HDFC బ్యాంక్ మార్కెట్ విలువ ₹9 లక్షల కోట్లకు చేరుకుంది.

Next Story