- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆగస్టు-24: నేడు పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు!
నేడు బంగారం ధరలు పెరిగాయి. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా చాలా మంది బంగారం కొనుగోలు చేస్తుంటారు.

X
దిశ, వెబ్‌డెస్క్: నేడు బంగారం ధరలు పెరిగాయి. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా చాలా మంది బంగారం కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు శ్రావణ మాసం పెళ్లిళ్ల ముహుర్తాలు వరుసగా ఉండటంతో బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. అయితే నేడు బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
నేడు హైదరాబాద్‌లో బంగారం ధరలు:
22 క్యారెట్ల బంగారం ధర: రూ. 54,300
24 క్యారెట్ల బంగారం ధర: రూ. 59,230
నేడు విజయవాడలో బంగారం ధరలు..
22 క్యారెట్ల బంగారం ధర: రూ.54,300
24 క్యారెట్ల బంగారం ధర: రూ. 59,230
- Tags
- Todays Gold Rate
Next Story






