ఆగస్టు-23: పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2023-08-23 03:10:56  IST  )

ప్రస్తుతం పెళ్లీళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి.

ఆగస్టు-23: పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం పెళ్లీళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి. అయితే చాలా మంది ఇంట్లో చిన్న శుభకార్యం అయినా సరే పసిడిని కొనేందుకు ఎక్కువ మక్కువ చూపుతుంటారు. కానీ గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ ప్రజలకు షాకిస్తున్నాయి. నేడు ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్ బంగారం ధరలు

22 క్యారెట్ల బంగారం ధర: రూ. 54,200

24 క్యారెట్ల బంగారం ధర: రూ. 59,130

విజయవాడలో బంగారం ధరలు

22 క్యారెట్ల బంగారం రేటు: రూ. 54, 200

24 క్యారెట్ల బంగారం ధర: రూ. 59,130

Next Story