Petrol Diesel Prices(April 06): పెట్రోల్, డీజిల్ ధరలు

by Jakkula.Mamatha |

ఈ రోజు(సోమవారం) తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Petrol Diesel Prices(April 06): పెట్రోల్, డీజిల్ ధరలు
X

దిశ,వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు(ఏప్రిల్ 06) పెట్రోల్, డీజిల్ ధరలు(Petrol Diesel Prices) ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ(Telangana)లోని హైదరాబాద్‌లో ఈరోజు(సోమవారం) పెట్రోల్ ధర లీటరుకు రూ.107.46, డీజిల్ ధర రూ. 95.70గా ఉంది. గత 10 రోజులుగా, ధరలు రూ.107.46 నుంచి రూ.107.50 మధ్య హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. హైదరాబాద్‌(Hyderabad)లో నిన్నటితో పోలిస్తే డీజిల్ ధరలో కూడా ఎలాంటి మార్పు నమోదు కాలేదు. ఇక, వరంగల్‌(Warangal)లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.89 కాగా లీటర్ డీజిల్ ధర రూ.95.17గా ఉంది. అలాగే, ఏపీ(Andhra Pradesh)లోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం(Vishakapatnam)లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.45, లీటర్ డీజిల్ ధర రూ. 96.32గా ఉంది. విజయవాడ(Vijayawada)లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.63, లీటర్ డీజిల్ ధర రూ. 97.47గా ఉంది.

Next Story