ఏప్రిల్ 29: ఈ రోజు గ్యాస్ ధరలు

by Prasanna |
ఏప్రిల్ 29: ఈ రోజు గ్యాస్ ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రతి నెల 1 వ తారీఖున గ్యాస్ ధరలు మారుతూ ఉంటాయి. గత కొన్ని రోజుల నుంచి నిత్యావసర వస్తువులు కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితిలు వచ్చాయి . ఎందుకంటే ఒక్కో రోజు ధరలు పెరుగుతున్నాయి. నేటి ఎల్పీజీ సిలిండర్ ధరలు ఈ విధంగా ఉన్నాయి.

ఈ రోజు గ్యాస్ ధరలు

హైద్రాబాద్ - రూ.1155

వరంగల్ - రూ.1174

విశాఖపట్నం - రూ.1128.50

గుంటూరు - రూ. 1144.50

విజయవాడ - రూ. 1118.50

Next Story

Most Viewed