ఏప్రిల్ -20: నేడు వంట గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

by Mallepaka Hamsa |

నిత్యవసర వస్తువుల్లో ప్రజలు ఎక్కువగా వినియోగించే వాటిల్లో గ్యాస్ సిలిండర్ ఒకటి.

ఏప్రిల్ -20: నేడు వంట గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: నిత్యవసర వస్తువుల్లో ప్రజలు ఎక్కువగా వినియోగించే వాటిల్లో గ్యాస్ సిలిండర్ ఒకటి. ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తుంటారు. గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చేస్తారని. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 1న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. కానీ గృహ వినియోగ గ్యాస్ ధరలపై ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత కొంత కాలంగా గ్యాస్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్: రూ. 1,115

వరంగల్:రూ. 1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ.1,118

Next Story