ఏప్రిల్ 2: స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు..

by Mallepaka Hamsa |

కేంద్రం ఏప్రిల్ 1న కొన్ని వస్తువులపై రేట్లను తగ్గించి గుడ్ న్యూస్ తెలిపాయి.

ఏప్రిల్ 2: స్థిరంగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు..
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్రం ఏప్రిల్ 1న కొన్ని వస్తువులపై రేట్లను తగ్గించి గుడ్ న్యూస్ తెలిపాయి. కానీ, పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకపోవడంతో వాహనదారులు నిరాశ చెందుతున్నారు. ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పాత ధరలతోనే స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరబాద్‌లో పెట్రోల్ ధర రూ. 109 ఉండగా, డీజిల్ ధర రూ. 97 గా ఉంది. అలాగే విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 110, డీజిల్ ధర రూ. 99 కి చేరుకుంది.

Next Story