- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏప్రిల్ 2: నేడు గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయంటే?
by Mallepaka Hamsa |
ప్రజలు ఎక్కువగా వినియోగించే గ్యాస్ ధరలను ఆయిల్ కంపెనీలు ప్రతి నెల ఒకటో తేదీనా సవరిస్తుంటారు..

X
దిశ, వెబ్ డెస్క్: ప్రజలు ఎక్కువగా వినియోగించే గ్యాస్ ధరలను ఆయిల్ కంపెనీలు ప్రతి నెల ఒకటో తేదీనా సవరిస్తుంటారు. ఎప్రిల్ 1న 19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గించి ఊరటనిచ్చిన విషయం తెలిసిందే. కానీ, గృహ అవసరాల కోసం వినియోగించే సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో సామాన్య ప్రజలు మండిపడుతున్నారు. కాగా ఈరోజు గ్యాస్ సిలిండర్ ధరల వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్‌లో సిలిండర్ ధర: రూ.1,155
వరంగల్: రూ. 1,174
విశాఖపట్నం: రూ. 1,112
విజయవాడ: రూ. 1,118
- Tags
- Gas prices today
Next Story






