ఏప్రిల్ 17: నేడు వంట గ్యాస్ ధరలు ఇవే

by Disha Web Desk 6 |
ఏప్రిల్ 17: నేడు వంట గ్యాస్ ధరలు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: ప్రజలు ఎక్కువగా వినియోగించే వస్తువుల్లో గ్యాస్ సిలిండర్ ఒకటి. ఈ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధార పడి ఉంటుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి ఈ ధరల్లో మార్పులు కాకపోవడంతో గ్యాస్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

హైదరాబాద్: రూ. 1,115

వరంగల్: 1,174

విశాఖపట్నం: రూ.1,112

విజయవాడ: 1,118


ఇవి కూడా చదవండి:

నేడు అతిస్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

Next Story