ఏప్రిల్-13: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

by Disha Web Desk 7 |
ఏప్రిల్-13: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చిందంటే చాలు ప్రజలు గంపెడు ఆశలతో ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే.. నిత్య అవసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గుతాయని. కానీ, ఈ సంవత్సరం సామాన్యులను సర్కార్ నిరాశపరిచిందనే చెప్పొచ్చు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్నీ రూ. 92 మేర తగ్గించిన ఆయిల్ కంపెనీలు.. గృహ అవసరాలకు ఉపయోగించే LPG గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో సామాన్య ప్రజలలో నిరాశ, అసంతృప్తి నెలకొంది. కాగా.. నేడు నిలకడగా గ్యాస్ సిలిండర్ ధరలు

హైదరాబాద్‌: రూ. 1,155

వరంగల్‌: రూ. 1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

Also Read...

కిలో ఆలుగడ్డ రూ. 50,000

Next Story

Most Viewed