ఏప్రిల్-28: LPG గ్యాస్ సిలిండర్ ధరలు

by Chukka Sudharani |   (  Updated:2023-04-28 02:07:43  IST  )

ప్రతి ఏడాది ఏప్రిల్-1 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే నిత్య అవసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చేస్తారు.

ఏప్రిల్-28: LPG గ్యాస్ సిలిండర్ ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఏడాది ఏప్రిల్-1 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే నిత్య అవసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చేస్తారు. అయితే ఈ ఏడాది కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గించి ఊరటనిచ్చిన ఆయిల్ కంపెనీలు.. LPG గ్యాస్ సిలిండర్‌లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో సామాన్య ప్రజల్లో కాస్త నిరుత్సాహం నెలకొందని చెప్పొచ్చు. కాగా.. LPG సిలిండర్ ధరలు లాస్ట్‌గా 2020లో సంరించారు. అప్పటి నుంచి వంట గ్యాస్ సిలిండర్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు.

Next Story