April-27: నేడు వంట గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2023-04-27 15:45:50  IST  )

ప్రతి ఏడాది ఆర్థిక సంవత్సరం మొదలైందంటే చాలు సామాన్య ప్రజలు గంపెడు ఆశలతో ఉంటారు.

April-27: నేడు వంట గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి ఏడాది ఆర్థిక సంవత్సరం మొదలైందంటే చాలు సామాన్య ప్రజలు గంపెడు ఆశలతో ఉంటారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని ప్రజలు ఎదురుచూస్తుంటారు. ప్రతి నెల 1వ తేదీన కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గించి ఊరటనిచ్చిన విషయం తెలిసిందే. కానీ, గృహ వినియోగ గ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో సామాన్యులు మండిపడుతున్నారు. దీంతో గత కొద్ది రోజుల నుంచి గ్యాస్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

ఈ రోజు గ్యాస్ ధరలు..

హైదరాబాద్: రూ. 1,115

వరంగల్: రూ. 1,117

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

Next Story