ఏప్రిల్-21: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2023-04-21 16:54:01  IST  )

గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి.

ఏప్రిల్-21: నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, వెబ్ డెస్క్: గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. ఈ ధరలు ప్రతి నెల 1వ తేదీన సవరిస్తుంటారు. అయితే ఇటీవల ఏప్రిల్ 1న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించి కాస్త ఊరటనిచ్చారు. కానీ, గృహవినియోగ గ్యాస్ ధరలపై ఎలాంటి మార్పులు చేయకపోవడంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో గత కొంత కాలంగా గ్యాస్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

హైదరాబాద్: రూ. 1,115

వరంగల్:రూ. 1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: 1,118

Also Read...

ఏప్రిల్ 21: ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే!

Next Story