ఏప్రిల్-19: నేడు LPG గ్యాస్ సిలిండర్ ధరలు

by Disha Web Desk 7 |
ఏప్రిల్-19: నేడు LPG గ్యాస్ సిలిండర్ ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఏడాది ఏప్రిల్-01 ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే ప్రజలు గంపెడు ఆశలతో ఎదురుచూస్తుంటారు. నిత్య అవసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్‌, పెట్రోల్ తదితర వాటిలో ధరలు తగ్గుతాయని. అయితే ఈ ఏడాది కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల్నీ రూ. 92 మేర తగ్గించిన ఆయిల్ కంపెనీలు.. గృహ అవసరాలకు వినియోగించే LPG గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు తీసుకురాలేదు. దీంతో ప్రజల్లో అసంతృప్తి, నిరాశ నెలకొంది. కాగా.. గత కొంత కాలంగా LPG గ్యాస్ సిలిండర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

ఈ రోజు గ్యాస్ సిలిండర్ ధరలు

హైదరాబాద్: రూ. 1,115

వరంగల్: రూ. 1,174

విశాఖపట్నం: రూ. 1,112

విజయవాడ: రూ. 1,118

Also Read..

దిగొచ్చిన వెండి, బంగారం ధరలు.. తులం ఎంత అంటే?



Next Story

Most Viewed