- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
ఏప్రిల్-16 నేడు గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయంటే?
by Hamsa |
X
దిశ, వెబ్ డెస్క్: నిత్యవసర వస్తువుల్లో ప్రజలు ఎక్కువగా వినియోగించే వంట గ్యాస్ ధరలు గత కొద్ది రోజుల నుంచి స్థిరంగా ఉంటున్నాయి. ఈ ధరలు ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. ఇటీవల కమర్షియల్ గ్యాస్ ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. కానీ, వంట గ్యాస్ ధరల విషయంలో ఎలాంటి మార్పులు కాకపోవడంతో సామాన్యులు మండిపడుతున్నారు. ఈరోజు గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
హైదరాబాద్: రూ. 1,115
వరంగల్: రూ. 1,174
విశాఖపట్నం: రూ.1,112
విజయవాడ: 1,118
- Tags
- gas prices today
Next Story