- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏప్రిల్-10: గ్యాస్ సిలిండర్ ధరలు
దిశ, వెబ్‌డెస్క్: నిత్య అవసర వస్తువుల్లో వంట గ్యాస్ ఒకటి. స్థానిక పన్నుల కారణంగా.. ఎల్పీజీ సిలిండర్ ధరలు వివిధ రాష్ట్రాల్లో వేరువేరుగా ఉంటాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలపై ఆధారపడి గ్యాస్ సిలిండర్ ధరలు ఉంటాయి. అయితే ప్రతి నెల 1వ తేదీన ఆయిలు కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తుంటారు. ఈ క్రమంలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధరలుతగ్గించిన విషయం తెలిసిందే.
అయితే.. LPG గ్యాస్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. కాగా.. వంట గ్యాస్ విషయంలో కూడా కేంద్రం కిలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వంట గ్యాస్, సీఎన్టీ, పీఎన్టీ ధరలు 10 శాతం వరకు తగ్గించనున్నట్లు సమాచారం. కానీ, ఈ ధరలు ఎప్పటి నుంచి అమల్లో్కి వస్తాయనే విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత లేదు. కాగా.. నేడు నిలకడగా వంట గ్యాస్ సిలిండర్ ధరలు.
హైదరాబాద్: రూ. 1,155
వరంగల్: రూ. 1,174
విశాఖపట్నం: రూ. 1,112
విజయవాడ: రూ. 1,118
Also Read..