- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏప్రిల్-03: ఎన్నికల ఎఫెక్ట్.. పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత తగ్గాయంటే..?
దేశంలో గత కొద్ది కాలంగా ఫ్యూయల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

X
దిశ, ఫీచర్స్: దేశంలో గత కొద్ది కాలంగా ఫ్యూయల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కానీ, ఎన్నికలు దగ్గర పడుతుండటంతో కేంద్రం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 2 తగ్గిస్తూ ఉత్తర్వులు జారి చేసింది. మొన్నటి వరకు లీటర్ పెట్రోల్ ధర హైదరాబాద్‌లో రూ. 109 ఉండగా రూ. 2 తగ్గించడంతో రూ. 107 అయింది. అలాగే డీజిల్‌పై కూడా రూ. 2 తగ్గించగా రూ. 95 అయింది. కాగా.. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యూయల్ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
హైదరాబాద్:
లీటర్ పెట్రోల్ ధర: రూ. 107.66
లీటర్ డీజిల్ ధర: రూ. 95.82
విశాఖపట్నం:
లీటర్ పెట్రోల్ ధర: రూ. 108.48
లీటర్ డీజిల్ ధర: రూ. 96.27
విజయవాడ:
లీటర్ పెట్రోల్ ధర: రూ. 109. 76
లీటర్ డీజిల్ ధర: రూ. 97.51
Also Read...
Next Story






