- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాపిల్ నుంచి సరికొత్త ‘iPhone 17e’ విడుదల.. బడ్జెట్ ధరలో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు!
యాపిల్ కొత్త iPhone 17e పేరుతో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. A19 చిప్, 48MP కెమెరా, మ్యాగ్‌సేఫ్ సపోర్ట్‌తో వచ్చిన ఈ ఫోన్ ధర సామాన్యులకు కూడా అందుబాటులో ఉంది.

X
దిశ, వెబ్‌డెస్క్: టెక్ దిగ్గజం యాపిల్ తన ఐఫోన్ 17 సిరీస్‌లో అత్యంత సరసమైన మోడల్ iPhone 17eని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లను కోరుకునే వినియోగదారుల కోసం దీనిని రూపొందించారు. ఈ ఫోన్ ప్రధానంగా A19 చిప్‌సెట్, యాపిల్ సొంత C1X 5G మోడెమ్‌తో పనిచేస్తుంది. గత మోడళ్లతో పోలిస్తే ఇది మరింత వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తుందని కంపెనీ ప్రతనిధులు తెలిపారు. ముఖ్యంగా బేస్ స్టోరేజీని 256GBకి పెంచడం వినియోగదారులకు పెద్ద ఊరట కలిగించే విషయమే. కెమెరా పరంగా 48MP సెన్సార్‌తో అద్భుతమైన ఫోటోలు, 4K డాల్బీ విజన్ వీడియోలను కూడా రికార్డ్ చేయవచ్చు. మ్యాగ్‌సేఫ్ ఛార్జింగ్ సదుపాయం ఉండటం వల్ల యాపిల్ వైర్‌లెస్ యాక్సెసరీలను సులభంగా వాడుకోవచ్చు. భారతదేశంలో రూ.64,900 ప్రారంభ ధరతో లభించే ఈ ఫోన్, మార్చి 11 నుంచి విక్రయానికి సిద్ధంగా ఉండనుంది.
Stock Markets: వరుస నష్టాలకు బ్రేక్.. లాభాల్లో దూసుకెళ్తున్న సెన్సెక్స్, నిఫ్టీ!
Next Story






