- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యుత్ పంపిణీ వ్యాపారాన్ని విస్తరించేందుకు లైసెన్స్ కోరిన అదానీ గ్రూప్
అదానీ గ్రూప్ క్రమంగా తమ విద్యుత్ పంపిణీ వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తోంది.

X
ముంబై: అదానీ గ్రూప్ క్రమంగా తమ విద్యుత్ పంపిణీ వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తోంది. ఇందులో భాగంగా ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలోని కొన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ కోసం మహారాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (MERC)ని అదానీ ఎలక్ట్రిసిటీ నవీ ముంబై (AENM) సంప్రదించినట్లు సమాచారం. ముంబై శివారులోని భాండూప్, ములుండ్ ప్రాంతాలలో విద్యుత్ పంపిణీకి లైసెన్స్ పొందాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే దేశంలోని అతిపెద్ద కంటైనర్ పోర్ట్ JNPTకి విద్యుత్ పంపిణీ చేయడానికి కూడా అదానీ గ్రూప్ ఆసక్తి చూపుతోంది. అదానీ ఎలక్ట్రిసిటీ నాలుగు సంవత్సరాలుగా ముంబైలో విద్యుత్తును పంపిణీ చేస్తోంది.
Next Story






