- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గూగుల్ నుంచి గ్రాంట్ దక్కించుకున్న.. 4 ఇండియన్ సంస్థలు!
by Geesa Chandu |
గూగుల్ నుంచి నాలుగు ఇండియన్ ఆర్గనైజేషన్స్ గ్రాంట్స్ పొందాయి.

X
దిశ, వెబ్ డెస్క్: గూగుల్ నుంచి నాలుగు ఇండియన్ ఆర్గనైజేషన్స్ గ్రాంట్స్ పొందాయి. ఆసియా పసిఫిక్ రీజియన్స్ నుంచి మరో 14 ఆర్గనైజేషన్స్ కూడా ఈ ఛాన్స్ దక్కించుకున్నాయి. ఈ గ్రాంట్ ను సస్టయినేబిలిటీ సీడ్ ఫండ్ 2.0 కింద 5 మిలియన్ డాలర్ల గ్రాంటును గూగుల్.ఆర్గ్ కేటాయించింది. సామాజిక, పర్యావరణ సమస్యలను తీర్చేందుకు ఏఐ ఆధారిత పరిష్కారాలను ఏషియన్ వెంచర్ ఫిలాంత్రపీ నెట్ వర్క్(ఏవీపీఎన్) వెతుకుతోంది.
అయితే.. భారత్ నుంచి ఐఎన్ఆర్ఈఎం ఫౌండేషన్, సీఈపీటీ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఫౌండేషన్, ఇన్స్టిట్యూట్ ఫర్ ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ అండ్ రీసెర్చ్, గుజరాత్ మహిళా హౌసింగ్ సేవా ట్రస్ట్( ఎంహెచ్ టీ) అనే సంస్థలు గూగుల్ నుంచి గ్రాంట్ ను పొందాయి.
Next Story






