2023 బడ్జెట్ ఎఫెక్ట్.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్

by Disha Web Desk 12 |
2023 బడ్జెట్ ఎఫెక్ట్.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్
X

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ స్టాక్ మార్కెట్లపై 2023 బడ్జెట్ ఎఫెక్ట్ చూపింది. గత కొద్ది రోజులుగా వరుస నష్టాల్లో ఉన్న మార్కెట్లు .. కేంద్ర బడ్జెట్ తో ఊరట పొందాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు పొందుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతుండగా.. నిఫ్టీ 290 పాయింట్లకు పైగా లాభాల్లో దూసుకుపోతుంది.

Also Read...

Budget 2023 Live Updates: బడ్జెట్‌లో తొలిసారి విశ్మకర్మలకు ప్యాకేజీ!

Next Story

Most Viewed