- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
20 జనవరి : నేటి బంగారం ధరలు
మన దేశంలోని మహిళలు బంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

X
దిశ, వెబ్ డెస్క్ : మన దేశంలోని మహిళలు బంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బంగారం , వెండి ధరలు రోజు రోజుకు ఉరుకులు పెడుతున్నాయి. ఎందుకంటే పసిడి ధరలు ఒక్కో రోజు ఒక్కోలా ఉంటున్నాయి. శుక్రవారం బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. హైద్రాబాద్లో నేటి బంగారం ధర 10 గ్రాముల బంగారం ధర రూ.52,000 గా ఉంది. 24 గ్రాముల ధర రూ.56,730 గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.52,100 గా ఉంది. 24 గ్రాముల బంగారం ధర రూ.56,800 గా ఉంది. వెండి ధర రూ.71,900 గా ఉంది.
నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ 52,000
24 క్యారెట్ల బంగారం ధర - రూ 56,730
1 కేజీ వెండి ధర - 72,000
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ 52,000
24 క్యారెట్ల బంగారం ధర – రూ 56,730
1 కేజీ వెండి ధర - 72,000
Next Story






