బ్రేకింగ్ న్యూస్.. గ్యాస్ సిలిండర్ ధర పెంపు

by Malleboina Mahesh |   (  Updated:2023-11-01 02:49:19  IST  )

ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) బుధవారం దేశవ్యాప్తంగా పలు చోట్ల వాణిజ్య LPG సిలిండర్ ధరలను 100 రూపాయలకు పైగా పెంచాయి.

బ్రేకింగ్ న్యూస్.. గ్యాస్ సిలిండర్ ధర పెంపు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) బుధవారం దేశవ్యాప్తంగా పలు చోట్ల వాణిజ్య LPG సిలిండర్ ధరలను 100 రూపాయలకు పైగా పెంచాయి. దీంతో , LPG వాణిజ్య సిలిండర్ ధర ఢిల్లీలో 1833 రూపాయలకు చేరుకుంది. కాగా గత రెండు నెలల్లో కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలు పెంచడం ఇది రెండోసారి కావడం గమనార్హం. అయితే ఇటీవల డొమెస్టిక్ సిలిండర్ ధరలను రెండు దఫాలుగా మొత్తం నాలుగు వందలకు పైగా తగ్గించింది. కానీ కమర్షియల్ సిలిండర్ ధరలను మాత్రం పెంచుతూనే ఉంది. దీని ప్రభావంతో హోటళ్లు, రెస్టారెంట్లలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

Next Story