- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
10 ఫిబ్రవరి: మహిళలకు షాకింగ్ న్యూస్.. మెరుపు వేగంతో దూసుకెళ్తున్న బంగారం ధరలు
బంగారం ధరలు పెరిగినా, తగ్గినా.. బంగారం కొనకుండా ఉండలేమంటున్న.. కస్టమర్స్

దిశ, వెబ్ డెస్క్ : బంగారం ధరలు పెరిగినా, తగ్గినా.. బంగారం కొనకుండా ఉండలేమంటున్న.. కస్టమర్స్ . రేట్లు విషయానికొస్తే .. ఇక శుక్రవారం హైద్రాబాద్ మార్కెట్లో బంగారం ధరలు చూస్తే.. హైద్రాబాద్లో నేటి బంగారం ధర 10 గ్రాముల బంగారం ధర రూ.52,900 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,710 గా ఉంది. హైద్రాబాద్లో 10 గ్రాముల బంగారం ధర నిన్నటి మీద పోలిస్తే రూ.150 కు పెరిగింది.దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.53,050 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,860 గా ఉంది. వెండి ధర రూ.71,350 గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర నిన్నటి మీద పోలిస్తే రూ. 150 కు పెరిగింది.
నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ 52,900
24 క్యారెట్ల బంగారం ధర - రూ 57,710
1 కేజీ వెండి ధర - 73,500
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ 52,900
24 క్యారెట్ల బంగారం ధర – రూ 57,710
1 కేజీ వెండి ధర - 73,500






