- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
03 జనవరి : మహిళలకు గుడ్ న్యూస్..తగ్గిన బంగారం ధరలు
by Phanindra |
మన దేశంలోని మహిళలు బంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

X
దిశ, వెబ్ డెస్క్ : మన దేశంలోని మహిళలు బంగారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బంగారం , వెండి ధరలు రోజు రోజుకు ఉరుకులు పెడుతున్నాయి. ఎందుకంటే పసిడి ధరలు ఒక్కో రోజు కొండెక్కుతున్నాయి. ఒక్కోరోజు స్థిరంగా ఉంటున్నాయి. హైద్రాబాద్లో నేటి బంగారం ధర 10 గ్రాముల బంగారం ధర రూ.50,450 గా ఉంది. 24 గ్రాముల ధర రూ.55,040 గా ఉంది. నిన్నటి మీద ధరను పోల్చి చూస్తే..బంగారం ధర మాత్రం రూ. 150 తగ్గింది.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ 50,450
24 క్యారెట్ల బంగారం ధర - రూ 55,040
1 కేజీ వెండి ధర - 74,500
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ 50,450
24 క్యారెట్ల బంగారం ధర – రూ 55,040
1 కేజీ వెండి ధర - 74,500
Next Story






